HOW TO CHECK YSR SUNNA VADDI PAYMENT STATUS -2021

 
ysr సున్నా వడ్డీ పథకo ద్వారా 2020 ఖరీఫ్ సీజన్  కు సంబందించిన వడ్డీ రాయితీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 26 తేదీన  రైతులు ఖాతాలకు జమ చేసింది

 రైతులు మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎంతంత అమౌంట్ జమ అయిందో క్రింద ఇచ్చిన మీ బ్యాంక్ యొక్క బాలన్స్ ఎంక్వయిరీ టోల్  ఫ్రీ నంబర్స్ లింక్ పైన  క్లిక్ చేసి మీ బ్యాంక్ యొక్క  బాలన్స్  ఎంక్వయిరీ టోల్ ఫ్రీ  నెంబర్ కి కాల్ చేసి  మీ అకౌంట్ లో సున్నా వడ్డీ డబ్బులు జమ అయ్యాయో కాలేదో చెకింగ్ చేసుకోండి

Ysr సున్నా వడ్డీ అన్నీ బ్యాంక్స్ బాలన్స్ ఎంక్వయిరీ టోల్  ఫ్రీ నెంబర్స్ కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇

https://www.sunnavaddibalance.com/202


Post a Comment

0 Comments