AP STATE HOUSING CORPORATION RECRUITMENT -2021

Vijetha academy
0


  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ స్టేట్ హౌ సింగ్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఎస్ హెచ్ సీఎల్). అనంతపురం జిల్లాలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపది కన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

➡️పోస్టుల వివరాలు: ఐటీ మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు

 ➡️ఐటీ మేనేజర్ విద్యార్హత అర్హత: బీటెక్/ఎంసీఏ ఉత్తీర్ణత తోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉం డాలి. వేతనం నెలకు రూ.25,000 చెల్లిస్తారు ➡️డేటాఎంట్రీ ఆపరేటర్లు విద్యార్హత : డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పీజీడీసీఏ/బీఎస్సీ(కంప్యూటర్స్)/బీ కాం(కంప్యూటర్స్)/ఎంసీఏ/బీటెక్ ఉత్తీర్ణుల వ్వాలి.

➡️ వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తార

 ➡️వయసు: 30.09.2021 నాటికి 42ఏళ్లు మించ కుండా ఉండాలి

➡️ఎంపిక విధానం: అనంతపురంలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ నిర్వహించే టెక్నికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపికచేస్తారు

➡️పరీక్ష తేది: 10.11.2021

➡️దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీఎస్ హెచ్ సీఎల్, డీఆర్ డీఏ కాంపౌండ్ అనంతపురం చిరునామకు పంపించాలి

➡️దరఖాస్తులకు చివరి తేది: 31.10,2021

Application Form & Notification Pdf Download Link 👇

https://drive.google.com/file/d/1siWcOJen

Post a Comment

0Comments
Post a Comment (0)