How To Apply YSR Kapu Nestam And Application Form Download


జూలై 1 నుంచి వైస్సార్ కాపు నేస్తం పథకానికి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన కాపు మహిళల  నుంచి వాలంటీర్స్ ద్వారా దరఖాస్తులను  స్వీకరించనుంది

45 ఏళ్లు పైబడిన కాపు మహిళలకు వారి జీవనోపాధి అవకాశాలు మరియు జీవన ప్రమాణాలను మెరుగు పరచాలని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం  5 సంవత్సరాలలో ప్రతి కాపు మహిళకు రూ .75,000 చొప్పున ప్రతి సంవత్సరo రూ .15,000  కాపు మహిళకు  అందించనున్నారు 

అర్హతలు :

కాపు వర్గానికి చెందిన మరియు 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు అర్హులు.

 మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు  రూ.  10,000 మించి ఉండకూడదు 

అలాగే పట్టణ ప్రాంతాల్లో వారికి నెలకు 12,000 / - రూపాయల ఆదాయం  మించి ఉండకూడదు 

 కుటుంబం యొక్క మొత్తం భూమి 3 ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట భూమి లేదా 10 ఎకరాల మాగాణి మరియు మెట్ట భూమి కలిపి ఉండాలి.

 కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ కాకూడదు

 కుటుంబానికి 4 వీలర్ (టాక్సీ, ఆటో, ట్రాక్టర్లు మినహాయింపు) ఉండకూడదు

 కుటుంబ సభ్యులెవరూ ఆదాయపు పన్ను చెల్లించకూడదు.

 పట్టణ ప్రాంతాల్లో   750 అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం లో ఇల్లు నిర్మించిన  వారు అర్హులు

కావలసిన  డాకుమెంట్స్

👉ఆధార్ కార్డు

👉క్యాస్ట్ సర్టిఫికెట్

👉నివాస ధ్రువీకరణ పత్రం

👉ఇన్కమ్ సర్టిఫికెట్

👉ధరకస్తూ  దారుని యొక్క పాస్ పోర్ట్ సైజు ఫోటో

👉బ్యాంక్ అకౌంట్ 


ఆఫీసియల్ వెబ్ సైట్ లింక్👇

https://navasakam.ap.gov.in/

YSR కాపు నేస్తం అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ లింక్👇

https://drive.google.com/file/d/1Nu3Wme1IrkkB_3GTXyl08JIQZTVaOr_o/view?usp=drivesdk

Post a Comment

0 Comments