కౌలు రైతులకు రైతు భరోసా CCRC పట్టాలు దరఖాస్తులు ప్రారంభం

 

కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాల

(CCRC ) జారీ చేస్తున్నారు. కౌలు రైతులు మీ ఆధార్‌ కార్ట్‌,ఫోటో తో పాటు సొంత రైతులు ఆధార్‌ మరియు పట్టాదారు పాస్‌ పుస్తకం జిరాక్స్‌ తీసుకొని గ్రామ సచివాలయం లోని గ్రామ రెవెన్యూ అధికారిని కలవాలని వ్యవసాయ శాఖ అధికారులు

తెలియజేశారు

Also read : YSR ఉచిత పంటల  భీమా  పేమెంట్ స్టేటస్ చెకింగ్ 

ఈ ప్రక్రియను వేగవంతం చేసేలా మరియు

రైతులకు అవగాహన పెంచెలా జూన్ నెల ౩౦ వరకు రైతుభరోసా కేంద్రాల వద్ద అవగాహన సదస్సులు

నిర్వహిస్తున్నారు.

Also Read :Ysr రైతు  భరోసా  పేమెంట్ స్టేటస్ చెకింగ్ 

అలాగే కౌలు  రైతులకు రైతు  భరోసా  పథకం  ద్వారా ప్రయోజనం అందించటానికి  RBK ల  ద్వారా జూన్ 30 వరకు  CCR కార్డు లకు  దరఖాస్తులను  స్వీకరిస్తారు. 

Post a Comment

0 Comments