All competitive exams DAILY CURRENT AFFAIRS

Vijetha academy
0

కోవిడ్ -19 వైరస్ కట్టడికి కలిసికట్టుగా పోరాటం చేద్దామని ప్రధాని నరేంద్ర మోడీ ఏ దేశాల కు పిలుపునిచ్చారు?
1. ఐరోపా దేశాలకు
2. సార్క్ దేశాలకు
3. ఆఫ్రికన్ దేశాలకు
4. పైవన్నీ

Ans. 2


 కాశ్మీర్లో ఆర్టికల్ 370 ని  కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత నుంచి గృహ నిర్బంధంలో ఉన్న" ఫరూక్ అబ్దుల్లా" ఎన్ని నెలల తరువాత  ఎట్టకేలకు  విడుదల అయ్యాడు?

1.9 నెలలు.
2.6నెలలు
3.3నెలలు
4.7నెలలు

Ans.4

 భారత్ లో  కరోనా వైరస్  రెండో మరణం   ఏ  ప్రాంతంలో నమోదయింది?

1. ఢిల్లీ
2. కలకత్తా
3. పూణే
4. బెంగళూరు

Ans. 1

 మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లను ఎప్పటి వరకు నిర్వహించరాదని BCCI  నిర్ణయం తీసుకుంది?

1. ఏప్రిల్ 30
2. ఏప్రిల్ 10
3. ఏప్రిల్ 15
4. ఏప్రిల్ 20

Ans. 3

 ఆంధ్రప్రదేశ్లోని గొర్రెల కాపరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన పథకం పేరు ఏమిటి?

1.ysr  గొర్రెల కాపరి చేయూత
2.YSR  కాపరి నేస్తం
3.YSR   యాదవ నేస్తం
4. YSR  కాపరి బంధు

Ans. 4


 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం DA ని  పెంచుతూ కేబినెట్ లో  ఆమోద ముద్ర వేసింది
1.2%
2.3%
3.4%
4.1%
Ans. 4

AP  లో కోవిడ్ -19 వైరస్ నియంత్రణకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలు కు సంబంధించి  క్రింద ఇచ్చిన వాటిలో  సరైన వాటిని గుర్తించండి?

a. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజులపాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండేలా ఏర్పాటు
b. కోవిడ్ నియంత్రణకు ప్రత్యేకంగా అంబులెన్సులు, రాపిడ్ రెస్పాన్స్ టీం, హెల్ప్ లైన్ నెంబర్
c. ఫిబ్రవరి 10 తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారి గుర్తింపు  కొరకు ఇంటింటా సర్వే
d. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు

1.a, b మాత్రమే సరైన సమాధానం
2.a, b, c  మాత్రమే సరైన సమాధానలు
3.dమాత్రమే సరైన సమాధానం
4. పైవన్నీ సరైన సమాధానాలు

Ans. 2

 ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఆంధ్రప్రదేశ్లో  ని "కరోనా వైరస్ " నిర్ధారణ పరీక్ష కేంద్రాలను గుర్తించండి?

1. తిరుపతి, విశాఖపట్నం, అనంతపురం
2. నెల్లూరు, కడప, ఒంగోలు
3. కర్నూలు, అనంతపురం, గుంటూరు
4. విజయవాడ, తూర్పుగోదావరి, చిత్తూరు
Ans. 1

 ఆంధ్రప్రదేశ్ లో 33 వేల మెగావాట్ల సామర్థ్యం గల  ఎన్ని జల విద్యుత్ ( మినీ హైడలస్ ) కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తుంది?

1.30
2.25
3.29
4.15

Ans. 3

Post a Comment

0Comments
Post a Comment (0)