All competitive exams daily current affairs

ప్రస్తుత రష్యా అధ్యక్షుడిగా  కొనసాగుతున్న " పుతిన్ " పదవీకాలం 2024లో ముగియనుంది. అయితే ఇటీవల సవరించిన రాజ్యాంగ సవరణ ద్వారా మరో  ఎన్ని  సంవత్సరాలు  రష్యా అధ్యక్షుడిగా " పుతిన్" నే  పదవిలో కొనసాగనున్నారు?

1.10
2.12
3.8
4.6
Ans. 2

 ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు, ద్వేషపూరిత ప్రసంగాలను తొలగించే అంశంపై తమ వైఖరిని తెలియజేయాల్సిందిగా ఎ  హైకోర్టు కేంద్ర ప్రభుత్వనికి  నోటీసులు జారీ చేసింది?

1. తెలంగాణ హైకోర్టు
2. గుజరాత్ హైకోర్టు
3. ఢిల్లీ హైకోర్టు
4. పైవన్నీ

Ans. 3

WHO( ప్రపంచ ఆరోగ్య సంస్థ)  కోవిడ్ -19 (కరోనా వైరస్ )ను  ఎప్పుడు ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రకటించింది?

1.11-3-2020
2.12-3-2020
3.13-3-2020
4.10-3-2020

Ans. 1

 భారత్లో ఇటీవల ఎ  బ్యాంకు కనీస బ్యాంక్ బాలన్స్ 1000-3000  నిబంధనను  ఎత్తివేసింది?

1. ఆంధ్ర బ్యాంక్
2. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(IOB)
3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)
4. పంజాబ్ నేషనల్ బ్యాంక్

Ans.3


 భారత్లో తొలి ఎలట్రిక్  ట్రాక్టర్ ను రూపొందించిన కంపెనీ ఏది?

1.సెల్ స్ట్రియల్
2. మహీంద్రా ట్రాక్టర్స్
3. సోనాలిక గ్రూప్స్
4.ఐచర్

Ans. 1

 ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ( ఏపీ జెన్కో) నూతన బోర్డు చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?

1. N.శ్రీకాంత్
2. G.సాయి ప్రసాద్
3.B. శ్రీధర్
4.c. రాధాకృష్ణ

Ans.2

 ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి.  AP  కి ఒక యూనిట్ విద్యుత్ ఎంత ధరకే  లభించనుంది?

1.4రూ
2.5రూ
3.2 రూ
4.3 రూ
Ans.4 తెలంగాణలో ఎప్పటి నుంచి IOCL పెట్రోల్ బంకుల్లో కేవలం భారత్ స్టేజ్ BS-6  పెట్రోల్ మరియు డీజిల్ మాత్రమే అందుబాటులోకి రానుంది?

1. మార్చి 15
2. ఏప్రిల్ 1
3. మార్చి 30
4. ఏప్రిల్ 5

Ans.2
 చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులకు (ఫోక్స్ కేసులు )సంబంధించి  FIR  నమోదైన ఎన్ని గంటల లోపు  ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది

1.12 గంటలు
2. 22 గంటలు
3.24 గంటలు
4.10 గంటలు
Ans. 3

"వింగ్స్ ఇండియా-2020 " విమాన ప్రదర్శన భారత్లోని ఎ నగరం లో ప్రారంభమైంది?

1. బెంగళూరు
2. చెన్నై
3. విశాఖపట్నం
4. హైదరాబాద్

Ans. 4

 కరోనా  వైరస్  సోకిన సెకండ్ డివిజన్ ఫుట్బాల్ ఆటగాడు అయినా"డిఫెండర్ టిమో  హ్యూబర్స్" ఏ దేశానికి చెందినవాడు?

1. జర్మనీ
2. ఫ్రాన్స్
3. ఇటలీ
4. అర్జెంటీనా
Ans. 1

" భారత్ మాల పరియోజన" కింద  ఏ రాష్ట్రం నుంచి వెళ్లే జాతీయ రహదారి-16 లో  17.88 km  లను "ఆధాని ఎంటర్ప్రైజెస్" రహదారులను అభివృద్ధి చేయనుంది?
1. కర్ణాటక
2. తెలంగాణ
3. ఆంధ్ర ప్రదేశ్
4. తమిళనాడు

Ans.3

 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో  ఆంధ్రప్రదేశ్ ఎన్నో  స్థానంలో నిలిచింది?
1.3
2.2
3.4
4 6

Ans. 6

 ప్రభుత్వ పాఠశాలలో 1-5 తరగతుల వరకు నిర్వహిస్తున్న బ్రిడ్జ్  కోర్సులకు ap ప్రభుత్వం ఏ పేరుని పెట్టింది?
1.వారధి
2. విజ్ఞాన జ్యోతి
3. అక్షర దీపం
4. పైవేవీ కావు

Ans. 1

Post a Comment

0 Comments